రికార్డు స్థాయి లో అలా వైకుంఠపురంలో బిజినెస్

Ala Vaikuntapurramlo business, Allu Arjun , Trivikram

                అల్లుఅర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఆడియన్స్ లో ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది అలాగే ట్రేడ్ వర్గాల్లో కూడా, రిలీజ్ ఐన పాటలు యూట్యూబ్ లో రికార్డు సృష్టించాయి , ఇప్పుడు మూవీ బిజినెస్ కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాయి అల్లుఅర్జున్ కెరీర్ లోనే అల్ టైం రికార్డు బిజినెస్ జరుగుతుంది , నిజాం హక్కులు 21 కోట్ల కి అమ్ముడుపోయాయి , ఆంధ్ర 38 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది , సీఈడెడ్ హక్కులు 11.7 కోట్ల కి , ఓవర్సీస్ హక్కులు 8.6 కోట్ల కి ఆమ్ముడుపోయాయి .

           వరల్డ్వైడ్ గ  అలా వైకుంఠపురంలో 87 నుండి 88 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇంకా మలయాళం వెర్షన్ కూడా కలుపుకుంటే 90 కోట్ల వరకు బిజినెస్ జరగొచ్చు. అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే రికార్డు బిజినెస్. శాటిలైట్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని కలుపుకుంటే ఈ సినిమా బిజినెస్ 130 కోట్ల వరకు జరుగుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో 130 కోట్ల బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి. సినిమా ని జనవరి 12 న వరల్డ్వైడ్ గ రిలీజ్ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments