సరిలేరు నీకెవ్వరు టీజర్ ఎప్పుడంటే ...


 సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు , టీజర్ వస్తుంది అని ఒక బిట్ వీడియో తో అప్డేట్ ఇచ్చారు , ఆ వీడియో కి విశేష స్పందన వచ్చింది . అభిమానులు మరియి ప్రేక్షకులు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు . నవంబర్ 20  లేదా నవంబర్ 22 టీజర్ రిలీజ్ చెయ్యాలని టీం ప్లాన్ చేస్తున్నారు.

        పాటలు డిసెంబర్ 1 నుండి ప్రతి వీక్ ఒకో సాంగ్ రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు . ఈ సినిమా బిజినెస్ కూడా మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి లో జరిగింది . ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా రెండు రాష్ట్రాలలో చేయాలని అనుకుంటున్నారు .
    

Post a Comment

0 Comments