100 కోట్ల క్లబ్ లో కార్తీ

Karthi Joins in 100Cr club , Khaidi , Kaithi

            
                100 కోట్ల క్లబ్ - ఈ క్లబ్ లో చేరాలని ప్రతి హీరో అనుకుంటారు , తాజాగా ఈ క్లబ్ లోకి కార్తీ ఎంటర్ అయ్యాడు . దీవాలి కి రిలీజ్ అయిన  ఖైదీ సినిమా మొదటి షో నుండే అద్భుతమైన టాక్ తో కలెక్షన్స్ కొల్లగొట్టింది . మొదటి రోజు పక్కన విజయ్ మూవీ ఉండడం పెద్దగా ఓపెనింగ్ రాకపోయినా , రెండో రోజు నుండి అద్భుతమైన కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది . పాటలు , లవ్ ట్రాక్ ఇవేం లేకుండా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం అంటే మామలు విషయం కాదు . సినిమా నచ్చితే ప్రేక్షకులు  ఏ స్థాయిలో నిలబడతారో చెప్పడానికి ఖైదీ ఇంకో నిదర్శనం . 

                           ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ లో ఉన్న తమిళ్  హీరోస్ ఏడుగురు మాత్రమే కార్తీ ఖైదీ తో 100 కోట్ల క్లబ్ లోకి ఎనిమిదేవ హీరో గ ఎంటర్ అయ్యాడు . 

100 కోట్ల జాబితా లో ఉన్న తమిళ్  హీరోస్ 

1. రజినీకాంత్ 
2. సూర్య 
3. విజయ్
 4. కమల్ 
5. విక్రమ్
 6. లారెన్స్
 7. అజిత్
 8. కార్తీ 

Post a Comment

0 Comments