డిసెంబర్ లో 100 కోట్ల కి పైగా బిజినెస్ ఇదే మొదటిసారి ...

dabaang3, Donga, news, prathi roju pandaga roje, Ruler, Venkymama,

                    నవంబర్ , డిసెంబర్ , ఫిబ్రవరి మన సినిమాలకి మంచి సీజన్ కాదు అని అందరికి తెలిసిన విషయమే ,  అందుకే ఈ నెలల్లో సినిమా   రిలీజ్ చెయ్యడానికి ఎవరు ఇష్టపడరు కానీ అందుకు బిన్నంగా ఇప్పుడు డిసెంబర్ లో ఐదు సినిమా లు రిలీజ్ అవుతున్నాయి దానిలో మూడు తెలుగు సినిమాలు కాగా , ఒకటి తమిళ్ డబ్ ,  మరొకటి హిందీ డబ్ ఫిలిం .

              ఈ ఐదు సినిమా లు బిజినెస్ కలిపితే 100 కోట్లు పై గానే వుంది . డిసెంబర్ నెలలో 100 కోట్ల బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి . సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు ఉండడం తో అందరు క్రిస్టమస్ కి తమ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఐతే డిసెంబర్ లో ఇంత కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి .

                   వెంకీమామ డిసెంబర్ 13 రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు , మిగిలిన 4 సినిమాలు రూలర్ , ప్రతి రోజు పండగే , దొంగ , దబాంగ్ 3 ఒకే రోజు డిసెంబర్ 20 న రిలీజ్ చేస్తున్నారు . ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం . సినిమాలు లేక రెంట్స్ కూడా రాలేని ఉన్న ఈ టైం లో ఇన్ని మూవీస్ రిలీజ్ అవ్వడం థియేటర్స్ వాళ్ళకి మంచి విషయమే కానీ ప్రేక్షకులు ఎన్ని మూవీస్ చూస్తారో అసలు డిసెంబర్ లో ఇంతే బిజినెస్ జరుగుతుందో లేదో చూడాల్సి వుంది

      

Post a Comment

0 Comments