గ్యాంగ్ లీడర్ స్టోరీ లైన్ ఇదేనా ??


         
                  విక్రమ్ కుమార్ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఒక సర్ప్రైసింగ్ ఎలిమెంట్ ఎక్ష్పెక్త్ చేస్తారు , విక్రమ్ కుమార్ కూడా తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమా లో ఒక సర్ప్రైస్ ఎలిమెంట్ సినిమా అంత కారీ అయ్యేలా చూసుకుంటాడు . కానీ రీసెంట్ గ రిలీజ్ ఐన గ్యాంగ్ లీడర్ టీజర్ చూసాక ఇది విక్రమ్ కుమార్ సినిమా ఏ నా అనేంత సింపుల్ గ ఉంది , కానీ ఇందులో కూడా విక్రమ్ కుమార్ మార్క్ ఉంది అని సమాచారం .

          సినిమా టీజర్ లో కనిపించిన ఐదుగురు ఆడవాళ్లు డిఫరెంట్ పర్సన్'స్ కాదంట అందరు ఓకే పర్సన్ అంట . ఆ అమ్మాయి డిఫరెంట్ ఏజెస్ లో ఎలా ఉంటుందో తాను ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసిందో అదే కథ అంట . ఇలాంటి కాంప్లికేటెడ్ స్టోరీ ని విక్రమ్ ఎలా హేండిల్ చేస్తాడో చూడాలి , విక్రమ్ కి ఇలాంటి స్టోరీస్ హేండిల్ చెయ్యడ్డం కొత్తేమి కాదు .
            

Post a Comment

0 Comments