సాహో ఆగష్టు ౩౦ రిలీజ్ అందరు హ్యాపీ ఒక్క నాని తప్ప              సాహో ఇండియన్ సినిమా ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్న సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమా. ఈ సినిమా మొదట ఆగష్టు 15 కి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల సినిమా ఆగష్టు ౩౦ కి పోస్టుపోన్ చేసారు దీనితో చిన్న సినిమా లు & మీడియం సినిమా ల రిలీజ్ డేట్స్ అన్ని మారిపోయాయి. కానీ అందరికి ఓల్డ్ రిలీజ్ డేట్ కంటే న్యూ రిలీజ్ డేట్ ఈ బెటర్ గ ఉంది ఒక్క నాని మూవీ కి తప్ప  ఇప్పుడు నాని కి ఈ డేట్ లో  రిలీజ్ చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి .

                     సాహో ఆగష్టు 15 వస్తే బాలీవుడ్ లో కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆగష్టు ౩౦ రావడం వాళ్ళ అన్ని భాషల్లో లో సోలో గ రిలీజ్ అవుతుంది మరియు వినాయక చవితి ఫెస్టివల్ అడ్వాంటేజ్ , అమెరికా లో లాంగ్ వీకెండ్ అన్ని కలిసి వచ్చాయి . సాహూ ఆగష్టు ౩౦ రావడం వాళ్ళ అడవి శేష్   ఎవరు , శర్వానంద్ సినిమా రణరంగం ఆగష్టు 15 కి రిలీజ్ డే ఫిక్స్ చేసుకుంటున్నావో ఆ రెండు సినిమాలు మంచి డేట్ కి రిలీజ్ అవుతున్నాయి . ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో మేకర్స్ కి అర్ధం కానీ పరిస్థితి మొదట గ్యాంగ్ లీడర్ ఆగష్టు ౩౦ రిలీజ్ అని అనౌన్స్ కూడా చేసేసారు కానీ ఇప్పుడు సాహూ రావడం వాళ్ళ ఆ రోజు రిలీజ్ చెయ్యలేరు అలాగే దసరా కి వెల్దామన్న అక్కడ సైరా , వెంకీ మామ ముందే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి . ఇప్పుడు వాల్మీకి కూడా సెప్టెంబర్ 1౩ అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఉన్న డేట్స్ సెప్టెంబర్  13 , సెప్టెంబర్ 20. సెప్టెంబర్ 13 వాల్మీకి తోనే రిలీజ్ చేస్తారో సెప్టెంబర్ 20 రిలీజ్ చేస్తారో చూడాలి లేదా ఇంకో కొత్త డేట్ వెతుకుంటారో చూడాలి . కానీ గ్యాంగ్ లీడర్ టీం ఫస్ట్ రిలీజ్ డేట్ అనుకున్న ఆగష్టు ౩౦ కంటే మంచి రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదు . సాహూ పోస్టుపోన్ అందరికి మంచే చేసింది ఒక్క నాని కి తప్ప .

Post a Comment

0 Comments