ఓపెనింగ్స్ లో టాప్ లాంగ్ రన్ లో ఢమాల్


                   పూరి జగన్ టాలీవుడ్  లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు  పూరి జగన్ సినిమా  అంటే చాలు  హీరో  ఎవరైనా  కలెక్షన్స్  అదిరిపోతాయి  కానీ ఇప్పుడు పూరి  మీద  వస్తున్నా విమర్శ సినిమా కి  ఓన్లీ  ఓపెనింగ్స్ మాత్రమే  ఉంటాయి  పూరి సినిమా లు  మొదటి  వీక్  కీ మాత్రమే కలెక్ష్ ఉంటాయని  , పూరి రీసెంట్   ట్రాక్ రికార్డు  చుస్తే  నిజం అని చెప్పక   తప్పదు . చిరుత  ముందు వరకు పూరి ట్రాక్ రికార్డు  వేరు   పూరి మూవీ కి ఓపెనింగ్స్గ్ అండ్ లాంగ్  రన్ కి ఢోకా   లేదు  కానీ చిరుత తర్వాత  పూరి  మూవీస్ కేవలం  ఒక  వీక్ కీ పరిమితం  అవుతున్నాయి.  చిరుత  తర్వాత  పూరి కి వచ్చిన  హిట్  మూవీస్ బిజినెస్ మాన్ ,  టెంపర్, ఈస్మార్ట్  శంకర్ ఈ మూడు సినిమాలు  తప్ప  ఏ  మూవీ కూడా  మొదటి వీక్ కూడా ఆడలేదు  వీటిలో ఒకకొక్క మూవీ గురించి  విశ్లేషణ  చేద్దాం 

 1. బిజినెస్ మాన్ :  తెలుగు  సినిమా హిస్టరీ లోనే   హైయెస్ట్  రికార్డు ఓపెింగ్స్ తో స్టార్ట్ ఐన ఈ మూవీ పండగ రోజుు కలెక్షన్స్ అదుర్గోట్టింది పండగ అయిపోయిన తర్వాత డీలా పడింది పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ క్రేజ్ లో వచ్చిన ఈ మూవీ మహేష్ ప్రీవియస్ హిట్ దూకుడు లో 80 శాతం కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది రికార్డు ఓపెనంగ్స్ అండ్ పండగ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలూ రాకుండా కాపాడింది  2. టెంపర్ : ఈ మూవీ కూడా ఎన్టీఆర్ర్ కెరీర్ లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో స్టార్ట్ ఐంది చాల మూవీస్ తర్వాత ఎన్టీఆర్ కి బ్లాక్బస్టర్ టాక్ వచ్చిన మూవీ ఇంకేం ఉంది ఫుల్ రన్ లో ఎన్నో రికార్డ్స్ ని బద్దలు కొడతాడు ఎన్టీఆర్ అనుకున్నారు కానీ మొదటి వీకెండ్ తర్వాత డీలా పడిపయింది తక్కువ బిజినెస్ చేయడం & మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ సేవ్ అయ్యారు.


 3.ఇస్మార్ట్ శంకర్ : 2019 లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన మూవీ ఇస్మార్ట్ అని చెప్పొచ్చు అదే ఫార్మ్ ని మొదటి వీకెండ్ అంత కాంతి కంటిన్యూ చేసింది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి లాంగ్ రన్ లో కూడా గీత గోవిందం , F2 , ఫిదా లా ఇది కూడా రన్ అయ్యి రామ్ కి మొదటి యాభై కోట్లా సినిమా అవుద్ది అనుకున్నారు కానీ సోమవారం నుండి కలెక్షన్స్ తగ్గిపోయాయి   యాభై    కాస్త  నలభై అయ్యాయి  ఇప్పుడు అది  కూడా కష్టమే  అంటున్నారు కానీ జరిగిన  తక్కువ బిజినెస్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి  లాబాలు తెచ్చిపెట్టింది.

  ఇప్పుడు అసలు  పూరి సినిమా లు పెద్ద హీరోస్  కి వర్కౌట్ అవుతాయా ?? ఎందుకంటే    ఇంతకు ముందు  చేసే  బిజినెస్ వేరు ఇప్పుడు చేసే  బిజినెస్  వేరు ఇంతకముందు  హీరో కెరీర్ బెస్ట్ 50 కోట్లు ఐతే  40 కోట్లు కి సినిమా అమ్మేవాళ్ళు  కానీ  ఇప్పుడు హీరో కెరీర్ బెస్ట్ ఎంత  ఉంటె   అంతకి  అమ్ముతున్నారు  ఇంకా ఎక్కువ  కి కూడా అమ్ముతున్నారు ఇంత    అమౌంట్ రికవర్ అవ్వాలంటే సినిమా ఒక వారం  ఆడితే సరిపోదు  కదా  పూరి సినిమా కి ఉన్న రెండు మైనస్  పాయింట్  లు ఏంటంటే  ఓవర్సీస్ మార్కెట్ లో క్రేజ్ లేకపోవడం  , ఫామిలీ  ఆడియన్స్ కంప్లీట్ గ  పూరి సినిమా ని అవాయిడ్   చెయ్యడం అందుకే పూరి  సినిమాలు  ఒక వీక్ కీ పరిమితం    అవుతున్నాయి అందుకే స్టార్ హీరో లు పూరి కి డేట్స్  ఇవ్వట్లేదు  అనేది  నిజం.పూరి ఈ తప్పు  తెలుసుకొని  తన స్టైల్ మార్చుకుంటాడో  లేదా  ఇదే పంథా లో వేళ్తాడో  చూడాలి .

Post a Comment

0 Comments