సూపర్ స్టార్ కి డబ్బింగ్ చెప్పనున్న ఆమిర్ ఖాన్


                            జూలై 15 నుండి మహేష్ మురగదాస్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుంది. పరినేతి చోప్రా కధానాయకి. ఇ చిత్ర బుద్గేట్ దాదాపు 80 కోట్లని చిత్ర వర్గాల బోగట్ట. హర్రిస్ జయరాజ్ ఇ చిత్రానికి సంగీతం సమకుర్చనున్నారు. కోది రోజుల క్రితమే ఇండియా చేరుకున్న మహేష్ ఇ నెల 21 న స్క్రిప్ట్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే 2 పాటలు రికార్డింగ్ పుర్తినట్టు హర్రిస్ తన ట్విట్టర్ ఎకౌంటు లో పేర్కొన్నారు.
                            అయితే ఇ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేయాలనీ మురుగుదాస్ భావిస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో ఖచితంగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది . అన్ని అనుకున్న టైం లో పూర్తయితే హిందీ లో కూడా విడుదల చేస్తారంట. తమిళ్ లో మహేష్ నే దుబ్బింగ్ చెప్పాలని మహేష్ ని మురుగుదాస్ కోరడంత. దీనికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచేసాడు అంట. ఇక హిందీ లో మురుగుదాస్ కి సన్నిహితులైన ఆమిర్ ఖాన్ తో కానీ అక్షయ్ కుమార్ తో దుబ్బింగ్ చెప్పించాలని మురుగుదాస్ అనుకుంటున్నట్లు తెలుస్తోని . మహేష్ కి హిందీ లో ఎవరు దుబ్బింగ్ చేతారు ? అసలు హిందీ లో రిలీజ్ ఉంటుందా ? ఇవ్వన్ని తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.

Post a Comment

0 Comments