Heroine's confirmed for Balayya - Track Tollywood

Post Top Ad

Heroine's confirmed for Balayya

Share This


             నందమూరి బాలకృష్ణ   హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో  తాజాగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జై సింహా తర్వాత హిట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా సోనాల్‌ చౌహాన్‌ను, మరో హీరోయిన్‌గా  వేదికను ఎంపిక చేశారు. పోలీస్‌ ఆఫీసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు షేడ్స్‌ లో బాలయ్య నటిస్తున్నాడు అని సమాచారం.

     ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 7 నుండి మొదలు అవుతుంది . సి కళ్యాణ్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. నవంబర్ లోపు  సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు , వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినందుకు జై సింహ కూడా సంక్రాంతి కి రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాదించింది మల్లి అదే రిపీట్ చెయ్యాలి అని టీం అనుకుంటున్నారు . ఇప్పటికే సంక్రాతి బరిలో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ఉన్నారు .

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages