Excellent Advance Bookings for Dear Comrade - Track Tollywood

Post Top Ad

Excellent Advance Bookings for Dear Comrade

Share This
       
                 గీత గోవిందం , టాక్సీవాలా లాంటి బ్లాక్బూస్టర్స్ తర్వాత రిలీజ్ అవుతున్న  మూవీ డియర్ కామ్రేడ్. బ్లాక్బస్టర్ కాంబో విజయ్ మరియు రష్మిక లీడ్ పెయిర్ గ యాక్ట్ చేసిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ ఏరియాస్ లో స్ట్రాంగ్ గ ఉన్నాయి , అమెరికా లో ప్రీ సేల్స్ $125K మార్క్ క్రాస్ ఐంది . తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఫాస్ట్ గ అవుతున్నాయి . ప్రెసెంట్ ట్రెండ్ చూస్తుంటే డియర్ కామ్రేడ్ విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ ఫిలిం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

          టీం లాస్ట్ వీక్ నుండి చేస్తున్న ప్రమోషన్స్ మరియు విజయ్ క్రేజ్ వల్లే ఈ బుకింగ్స్ అని చెప్పొచ్చు . ఇంకా బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ 28.4 కోట్లు కి కొనుగోలు అయ్యాయి అన్ని భాషలు కలిపి ౩౩ కోట్లు బిజినెస్ ఐంది.
         

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages